చిరంజీవి 158 సినిమాలో యంగ్ హీరో!
చిరంజీవి 158 సినిమాలో యంగ్ హీరో! కాకతీయ, సినిమా డెస్క్ : మన శంకర వరప్రసాద్ గారు' సినిమాతో సూపర్ హిట్‌ను అందుకున్నారు అగ్ర కథనాయకుడు చిరంజీవి. సంక్రాంతి బరిలో ఫుల్ కాంపిటీషన్లో వచ్చినప్పటికి ఈ సినిమా భారీ కలెక్షన్స్‌తో దూసుకెళ్తోంది. 2026లో బిగ్గెస్ట్ బ్లాక్బాస్టర్ను అందుకున్న మొదటి సినిమాగా ఇది నిలిచింది. ఈ సినిమా సక్సెస్ తర్వాత చిరంజీవి ఎక్కువ గ్యాప్ తీసుకోకుండా తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించేందుకు సిద్ధమయ్యారు. యంగ్ డైరెక్టర్ బాబీ కొల్లి దర్శకత్వంలో చిరు 158వ సినిమా షూటింగ్...