కాంగ్రెస్ బీ–ఫామ్‌లపై ఎమ్మెల్యే పెత్తనం చేయొద్దు
కాంగ్రెస్ బీ–ఫామ్‌లపై ఎమ్మెల్యే పెత్తనం చేయొద్దు పార్టీ వ్యవహారాల్లో జోక్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించం కష్టపడి పనిచేసిన కార్యకర్తలకే టికెట్లు ఇవ్వాలి పదేళ్లుగా పనిచేసిన వారిని విస్మరించొద్దు ఎమ్మెల్యే సంజయ్ ఏపార్టీలో ఉన్నాడో ఆయనకే తెల్వదు మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఫైర్ కాకతీయ, జగిత్యాల : కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని మాజీ మంత్రి జీవన్ రెడ్డి తీవ్ర హెచ్చరికలు చేశారు. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ చేసిన వ్యాఖ్యలపై ఆయన ఘాటు విమర్శలు గుప్పించారు. సోమవారం...