ప్రజావాణి దరఖాస్తులు పెండింగ్‌లో పెట్టొద్దు
ప్రజావాణి దరఖాస్తులు పెండింగ్‌లో పెట్టొద్దు అదనపు కలెక్టర్ శ్రీనివాస రెడ్డి సూచనలు కాకతీయ, ఖమ్మం : ప్రజావాణి ద్వారా వచ్చిన దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ శ్రీనివాస రెడ్డి జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆయన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ప్రజావాణి దరఖాస్తులు పెండింగ్‌లో ఉండకూడదని, ప్రతి అర్జీపై నిర్ణీత కాలవ్యవధిలో చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టం చేశారు. సమస్యల పరిష్కారంలో జాప్యం జరగకుండా సమన్వయంతో పనిచేయాలని సూచించారు. రాబోయే గణతంత్ర దినోత్సవం...