అందరూ చదవాలి… అందరూ ఎదగాలి!

అందరూ చదవాలి… అందరూ ఎదగాలి! కొల్లి ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్పనా చౌదరి కాకతీయ, కొత్తగూడెం రూరల్ : అన్ని వర్గాల ప్రజలు చదువుకుని ఉన్నత స్థానాలకు ఎదగాలనే సంకల్పంతో తాను నిరంతరం సహాయ సహకారాలు అందిస్తానని కొల్లి ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్పనా చౌదరి తెలిపారు. సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్ర గ్రంథాలయం ఆధ్వర్యంలో ఇల్లందు శాఖ గ్రంథాలయానికి కొల్లి ఫౌండేషన్ సహకారంతో ప్యూరిఫైడ్ వాటర్ ఫిల్టర్, రైటింగ్ ప్యాడ్లు అందజేశారు. గ్రంథాలయాన్ని వినియోగిస్తున్న విద్యార్థినీ–విద్యార్థులు ఫౌండేషన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. పోటీ...