గంభీర్.. నీకో దండం!

గంభీర్.. నీకో దండం! టీమిండియాను వదిలేయ్! భార‌త్ క్రికెట్ కోచ్‌పై ఫ్యాన్స్ ఫైర్ హెడ్ కోచ్ బాధ్యతల నుంచి తప్పించాలని డిమాండ్ గంభీర్‌పై భారత అభిమానుల ఆగ్రహం కాక‌తీయ‌, స్పోర్ట్స్ డెస్క్ : టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌పై భారత అభిమానుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు టీమిండియాకు అందించిన సేవలు చాలని, జట్టు నుంచి తప్పుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నారు. సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో మూడు వన్డేల సిరీస్‌ను టీమిండియా 1-2తో చేజార్చుకున్న సంగతి తెలిసిందే. ఇండోర్ వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో...