ఎల్సీడీసీ సర్వేలో అనుమానిత కేసుల గుర్తింపు

ఎల్సీడీసీ సర్వేలో అనుమానిత కేసుల గుర్తింపు రెండు లెప్రసీ కేసులకు ఎండీటీ చికిత్స ప్రారంభం కాకతీయ, మరిపెడ: ప్రజలు వైద్యుల సూచనలు పాటించి సహకరిస్తే మరిపెడ మండలాన్ని కుష్టు వ్యాధి రహిత మండలంగా తీర్చిదిద్దేందుకు పూర్తి స్థాయిలో కృషి చేస్తానని మరిపెడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ గుగులోతు రవి తెలిపారు. సోమవారం మరిపెడ మున్సిపాలిటీ కేంద్రంలోని పీహెచ్సీలో ఎల్సీడీసీ సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో గుర్తించిన 30 మంది లెప్రసీ అనుమానితులకు స్క్రీనింగ్ క్యాంప్ నిర్వహించి వైద్య పరీక్షలు చేశారు. డాక్టర్...