అలా అయితేనే ఓకే ..
అలా అయితేనే ఓకే .. కాకతీయ, సినిమా డెస్క్ : వరుస సినిమాలతోనే కాదు... వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ ప్రేక్షకులకు ఎప్పుడు దగ్గరగా ఉంటున్నారు నటి రష్మిక మందన్నా. తాజాగా ఆమె ఓ చిట్ చాట్ లో పాల్గొన్నారు. తన సినిమాల గురించి పలు విషయాలు పంచుకున్నారు. తన గురించి వచ్చే రూమర్స్ లో ఒకదానిపై రష్మిక స్పష్టతనిచ్చారు. ఇండస్ట్రీలో ఎక్కువ పారితోషకం తీసుకునే నటిని నేనే అని అందరు అనుకుంటారు. అది అపోహ మాత్రమే. నేనేం హీరోని కాదు ఎక్కువ తీసుకోవడానికి. అది...