వేగవంతమైన వార్తలకు కేరాఫ్‌గా కాకతీయ
వేగవంతమైన వార్తలకు కేరాఫ్‌గా కాకతీయ గీసుగొండ తహసిల్దార్ ఎండి. రియాజుద్దీన్, సీఐ విశ్వేశ్వర్ నూతన సంవత్సరం క్యాలెండర్ ఆవిష్కరణ బాధ్యతాయుత జర్నలిజంతో ముందుకు సాగాలని పిలుపు కాకతీయ, గీసుగొండ: నిర్దిష్టమైన, వేగవంతమైన వార్తలను ప్రజలకు చేరవేయడంలో కాకతీయ దినపత్రిక కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తోందని గీసుగొండ తహసిల్దార్ ఎండి. రియాజుద్దీన్, సీఐ విశ్వేశ్వర్ అన్నారు. మండల తహసిల్దార్ కార్యాలయంలో తహసిల్దార్ ఎండి. రియాజుద్దీన్, పోలీస్ స్టేషన్‌లో సీఐ విశ్వేశ్వర్ వేర్వేరుగా కాకతీయ నూతన సంవత్సరం క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఎప్పటి వార్తలను...