మహిళల భద్రతకు చట్టమే కవచం
మహిళల భద్రతకు చట్టమే కవచం ధైర్యంగా ఫిర్యాదు చేయాలి పోష్ యాక్ట్‌ను కచ్చితంగా అమలు చేయాలి ప్రతి కార్యాలయంలో అంతర్గత కమిటీ తప్పనిసరి కలెక్టర్ డాక్టర్ సత్య శారద కాకతీయ, వరంగల్ ప్రతినిధి : పనిచేసే ప్రదేశాల్లో మహిళల భద్రతకు పోష్ యాక్ట్–రెండు వేల పదమూడు చట్టాన్ని కచ్చితంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద స్పష్టం చేశారు. వరంగల్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన పోష్ యాక్ట్ అవగాహన కార్యక్రమంలో ఆమె...