సాగునీటి విస్తరణకు మాస్టర్ ప్లాన్
సాగునీటి విస్తరణకు మాస్టర్ ప్లాన్ ఖమ్మం జిల్లాకు కొత్త ఆయకట్టు రూట్ మ్యాప్ లక్షా 98 వేల ఎకరాల అదనపు ఆయకట్టు సాధనక ప్రణాళికలు వ్యవసాయం–సంక్షేమానికి వేల కోట్ల పెట్టుబడులు వ్యవసాయ రంగానికి రూ.74,163 కోట్లు ఖర్చు పేదల సంక్షేమానికి రూ.47,710 కోట్ల వ్యయం రైతు, మహిళ, పేదలే ప్రభుత్వ ప్రాధాన్యం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కొదుమూరు–వందనం లిఫ్ట్ రెండో దశకు శంకుస్థాపన కాకతీయ, ఖమ్మం : ఖమ్మం జిల్లాలో లక్షా 98 వేల ఎకరాల అదనపు ఆయకట్టు సాధనకు ప్రజా...