కార్మిక హక్కులను హరించేస్తున్న మోడీ ప్రభుత్వం
కార్మిక హక్కులను హరించేస్తున్న మోడీ ప్రభుత్వం ఫిబ్రవరి 12న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె నాలుగు లేబర్ కోడ్ల రద్దే లక్ష్యం ఏఐటియుసి జాతీయ ప్రధాన కార్యదర్శి అమర్జిత్ కౌర్ కాకతీయ, ఖమ్మం : మోడీ ప్రభుత్వం కార్మిక సంఘాలతో చర్చించకుండా పార్లమెంటులో పూర్తి ఆమోదం లేకుండానే నాలుగు లేబర్ కోడ్లను అమల్లోకి తెచ్చిందని, వాటిని వెంటనే రద్దు చేయాలని అమర్జిత్ కౌర్ డిమాండ్ చేశారు. 44 కార్మిక చట్టాల స్థానంలో తీసుకొచ్చిన ఈ నాలుగు లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా 10 జాతీయ కార్మిక సంఘాలు...