చిక్కుల్లో నాగరాజు
చిక్కుల్లో నాగరాజు వర్ధన్నపేట ఎమ్మెల్యేపై జనాగ్రహం నిత్యకృత్యంగా మారుతున్న నిలదీతలు, నిరసనలు హామీల అమలుపై అడుగడుగునా ప్రశ్నలు సొంత పార్టీ నేతల నుంచీ సహాయ నిరాకరణ నియోజకర్గంలోనూ స్వేచ్ఛగా తిరగలేని పరిస్థితులు వివాదాస్పదంగా మారుతున్న ఎమ్మెల్యే నిర్ణయాలు రానున్న రోజుల్లో అధికార పార్టీకి తీవ్ర నష్టం ? ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే హాట్ టాపిక్‌గా మారుతున్న వర్ధన్నపేట రాజకీయం https://youtu.be/lWpEyGD80HA కాకతీయ, వరంగల్ బ్యూరో : వరంగల్ జిల్లా వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజుకు నిలదీతలు, నిరసనలు నిత్యకృత్యంగా మారాయి. అడుగడుగునా జనం నుంచి...