నవీన్ పొలిశెట్టి @ రూ.100 కోట్లు

నవీన్ పొలిశెట్టి @ రూ.100 కోట్లు కాక‌తీయ‌, సినిమా డెస్క్ : టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి అరుదైన ఘనత సాధించారు. తన లేటెస్ట్ సినిమా 'అనగనగా ఒక రాజు'తో రూ.100 కోట్ల క్లబ్​లో చేరారు. ఆయన హీరోగా డైరెక్టర్ మారి తెరకెక్కించిన ఈ సినిమా 14న రిలీజై హిట్ టాక్ సొంతం చేసుకుంది. దీంతో బాక్సాఫీస్ వద్ద డీసెంట్ ఆక్యుపెన్సీతో రన్ అవుతోంది. ఫలితంగా ఐదు రోజుల్లోనే ఈ సినిమా వరల్డ్​వైడ్​గా రూ.100 కోట్ల (గ్రాస్) మార్క్ అందుకున్నట్లు మేకర్స్ అధికారికంగా...