మోడల్ స్కూల్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్!
మోడల్ స్కూల్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్! ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకూ అవకాశం జనవరి 28 నుంచి ఫిబ్రవరి 28 వరకూ ఆన్‌లైన్ దరఖాస్తులు కాకతీయ, మరిపెడ: తెలంగాణ మోడల్ స్కూల్లో 2026–27 విద్యా సంవత్సరానికి ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు ప్రవేశాల కోసం ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు పాఠశాల ప్రిన్సిపాల్ అక్తర్ పాషా తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. జనవరి 28 నుంచి ఫిబ్రవరి 28 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. ప్రవేశ...