పీడీఎస్‌యూ మహాసభలను జయప్రదం చేయాలి
పీడీఎస్‌యూ మహాసభలను జయప్రదం చేయాలి ఖమ్మంలో మహాసభల పోస్టర్ ఆవిష్కరణ కాకతీయ, ఖమ్మం : విద్యార్థి లోకాన్ని చైతన్య వెలుగుల వైపు నడిపించేందుకు, సమతా–మమతల కోసం పోరాడే వేదికగా ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం రాష్ట్ర మహాసభలను ఈ నెల 23 నుంచి ఖమ్మంలో నిర్వహిస్తున్నట్లు నేతలు ప్రకటించారు. సోమవారం రామ నరసయ్య విజ్ఞాన కేంద్రంలో మహాసభల పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆహ్వాన సంఘం అధ్యక్షుడు వి. మనోహర్ రాజు, పిడిఎస్ యూ రాష్ట్ర అధ్యక్షుడు పృథ్వి మాట్లాడుతూ, ఐదు దశాబ్దాల ఉద్యమ...