గద్దెల నిర్మాణానికి ప్రతిపాదనలు పంపాలి

గద్దెల నిర్మాణానికి ప్రతిపాదనలు పంపాలి భక్తులకు ఇబ్బందుల్లేకుండా పటిష్ట ఏర్పాట్లు చేయాలి సమ్మక్క–సారలమ్మ జాతర ఏర్పాట్లపై మంత్రి ఆదేశాలు కాకతీయ, పెద్దపల్లి : ధర్మారం మండలంలోని వివిధ గ్రామాల్లో నిర్వహించనున్న సమ్మక్క–సారలమ్మ జాతరకు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పటిష్ట ఏర్పాట్లు చేపట్టాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అధికారులను ఆదేశించారు. సోమవారం పెద్దపల్లి జిల్లా కలెక్టర్ *కోయ శ్రీహర్ష*తో కలిసి ధర్మారం మండలంలో పర్యటించిన మంత్రి, ఎంపిడిఓ కార్యాలయంలో జాతర ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. గత అనుభవాల ఆధారంగా...