రోడ్డు ప్రమాదాల నివారణ ప్రతి ఒక్కరి బాధ్యత

రోడ్డు ప్రమాదాల నివారణ ప్రతి ఒక్కరి బాధ్యత నిబంధనలు పాటిస్తేనే ప్రాణ రక్షణ : సీఐ విశ్వేశ్వర్ గొర్రెకుంట క్రాస్‌లో ‘అరైవ్ అలైవ్’ అవగాహన కార్యక్రమం కాకతీయ, గీసుగొండ : రోడ్డు ప్రమాదాల నివారణను ప్రతి ఒక్కరూ వ్యక్తిగత బాధ్యతగా భావించినప్పుడే ప్రమాదాలను తగ్గించగలమని గీసుగొండ సీఐ డి. విశ్వేశ్వర్ అన్నారు. గొర్రెకుంట క్రాస్ వద్ద ‘అరైవ్ అలైవ్’ రోడ్ సేఫ్టీ అవగాహన కార్యక్రమాన్ని ఆటో డ్రైవర్లు, ప్రజలతో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాహనాలు నడిపేటప్పుడు నిర్ణీత వేగ పరిమితులను...