రోడ్డు ప్రమాదాల నివారణ ప్రతి ఒక్కరి బాధ్యత

రోడ్డు ప్రమాదాల నివారణ ప్రతి ఒక్కరి బాధ్యత మడికొండ పోలీస్ ఇన్‌స్పెక్టర్ పుల్యాల కిషన్ మడికొండలో ‘అరైవ్ అలైవ్’ అవగాహన కార్యక్రమం కాకతీయ, మడికొండ : గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమం, జాతీయ రహదారి భద్రత మాసోత్సవాల్లో భాగంగా మడికొండ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మడికొండ పోలీస్ ఇన్‌స్పెక్టర్ పుల్యాల కిషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మడికొండ సెంటర్, ఓఆర్ఆర్ ఎలకుర్తి క్రాస్ రోడ్, ఓఆర్ఆర్ ధర్మసాగర్ అప్రోచ్...