రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత
రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత మానవ నిర్లక్ష్యమే ప్రమాదాలకు మూలం ‘అరైవ్ అలైవ్’తో అవగాహన ఉద్యమం ఖమ్మం రూరల్ ఏసీపీ తిరుపతిరెడ్డి కాకతీయ, రఘునాథపాలెం : రోడ్డు భద్రతను ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకున్నప్పుడే ప్రమాదాలను నియంత్రించగలమని ఖమ్మం రూరల్ ఏసీపీ తిరుపతిరెడ్డి అన్నారు. తెలంగాణ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ‘అరైవ్ అలైవ్’ అవగాహన కార్యక్రమంలో భాగంగా ఖమ్మం రూరల్ మండలంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల గణాంకాలను పరిశీలిస్తే ఎక్కువ శాతం ప్రమాదాలు మానవ...