ఫామ్‌లోనే రోహిత్
ఫామ్‌లోనే రోహిత్ ఒక్క సిరీస్ ప్రదర్శన ఆధారంగా విమర్శించడం తగదు హిట్‌మ్యాన్‌కు గిల్ మద్దతు కాకతీయ, స్పోర్ట్స్ డెస్క్: న్యూజిలాండ్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను భారత్ 2-1 తేడాతో కోల్పోయింది. దీనికితోడు స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ ఆటతీరు, ఫామ్‌పైనా అందోళన నెలకొంది. ఈ సిరీస్‌లో భారీ అంచనాలతో బరిలో దిగిన రోహిత్ ఘోరంగా విఫలమయ్యాడు. చేసిన తప్పు పదే పదే చేస్తూ చేతులారా వికెట్ కోల్పోయాడు. అయితే మ్యాచ్ అనంతరం రోహిత్ ఫామ్, ఫ్యూచర్‌పై కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌కు ప్రెస్మీట్లో...