పంథా మార్చిన ఇసుక మాఫియా
పంథా మార్చిన ఇసుక మాఫియా సంచుల్లో నింపి రవాణా.. పోలీసుల నిఘాకు చిక్కిన ముఠా మూడు ట్రాక్టర్లు, మూడు బొలెరోలు సీజ్ తొమ్మిది మంది అరెస్ట్.. సుల్తానాబాద్ మండలంలో ఘటన కాకతీయ, కరీంనగర్ రూరల్ : కరీంనగర్ రూరల్ పోలీసుల కట్టుదిట్టమైన నిఘాతో అక్రమ ఇసుక రవాణా చేస్తున్న ముఠా గుట్టు బయటపడింది. సోమవారం గ్రామాల్లో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సమయంలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న మూడు ట్రాక్టర్లు, మూడు బొలెరో వాహనాలను పోలీసులు సీజ్ చేసి తొమ్మిది మందిని అరెస్టు చేశారు. ఇసుక మాఫియా...