అమావాస్య పేరుతో మూఢనమ్మకాలు
అమావాస్య పేరుతో మూఢనమ్మకాలు చింతల్ ఫ్లైఓవర్ వద్ద పసుపు, కుంకుమ, నల్ల కోళ్లు, నిమ్మకాయలు ట్రాఫిక్‌కు అంతరాయం, ప్రజల్లో ఆందోళన కాకతీయ, ఖిలావరంగల్ : చింతల్ ఫ్లైఓవర్ వద్ద ఆదివారం అమావాస్యను పురస్కరించుకుని మూఢనమ్మకాల పేరిట రోడ్డుమధ్య కొబ్బరికాయలు, కోడిగుడ్లు, గుమ్మడికాయలు, పసుపు, కుంకుమ, నల్ల కోళ్లు, నిమ్మకాయలు ఉంచారు. దీంతో బాటసార్లు, వాహనదారులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. మహిళలు, చిన్నారులు ఈ దృశ్యాన్ని చూసి కొంతసేపు అక్కడే నిలిచిపోయారు. సోషల్ మీడియాలో “ఈ అమావాస్య చాలా బలమైనది” అంటూ ప్రచారం జరగడంతో భయం...