పసికందును అన్యాయంగా చంపేశారు!
పసికందును అన్యాయంగా చంపేశారు! డాక్టర్ నిర్లక్ష్యంతో మృతి చెందిందంటూ బంధువుల ఆరోపణ గణేష్ నర్సింగ్ హోమ్‌లో ఘటన ఆసుపత్రి ఎదుట బంధువుల ఆందోళన డాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ ఉమ్మనీరు మింగడంతో మృతి : డాక్టర్ బాసంతి కాకతీయ, కొత్తగూడెం రూరల్ : తొలి కాన్పుతో ఆనందంగా ఉన్న ఓ కుటుంబాన్ని విషాదం ముంచెత్తింది. పండంటి మగబిడ్డకు జన్మనిస్తుందని ఆశించిన తల్లిదండ్రులకు తీవ్ర గర్భశోకం మిగిల్చిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటుచేసుకుంది. గణేష్ నర్సింగ్ హోమ్ మెటర్నిటీ జనరల్ హాస్పిటల్‌లో డాక్టర్ నిర్లక్ష్యం...