మహిళల ఆర్థిక సాధికారతే ప్రభుత్వ ధ్యేయం
మహిళల ఆర్థిక సాధికారతే ప్రభుత్వ ధ్యేయం ఇందిరా మహిళా శక్తికి వడ్డీ లేని రుణాలు ఊతం పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి 114 డ్వాక్రా గ్రూపులకు రూ.22.30 లక్షల చెక్కులు కాకతీయ, తొర్రూరు : తొర్రూరు పట్టణంలోని బీఆర్ ఫంక్షన్ హాల్‌లో తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో మెప్మా, తొర్రూరు పురపాలక సంఘం సంయుక్తంగా నిర్వహించిన ఇందిరా మహిళా శక్తి సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో భాగంగా స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాల సబ్సిడీ పంపిణీ కార్యక్రమం నిర్వహించగా, పాలకుర్తి ఎమ్మెల్యే...