సర్పంచ్ పదవి హోదా కాదు… బాధ్యత

సర్పంచ్ పదవి హోదా కాదు… బాధ్యత గ్రామపాలనలో నమ్మకమే మూలం ప్రజల గడపకు ప్రభుత్వ పథకాలు చేరాలి పారదర్శకతతో..సమన్వయంతో సేవలు అందాలి జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి కాకతీయ, ఖమ్మం : గ్రామాభివృద్ధిలో సర్పంచ్ పదవిని హోదాగా కాకుండా బాధ్యతగా తీసుకుని పనిచేస్తేనే ప్రజల నమ్మకం నిలబడుతుందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి స్పష్టం చేశారు. ప్రభుత్వ పథకాలు క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలయ్యేలా సర్పంచులు చొరవ చూపాలని సూచించారు. ఖమ్మం నగరంలోని టిటిడిసి సమావేశ మందిరంలో జిల్లాలో నూతనంగా ఎన్నికైన గ్రామ పంచాయతీ సర్పంచులకు...