క్యాతన్‌పల్లి హస్తం పార్టీలో టికెట్ల కుంపటి
క్యాతన్‌పల్లి హస్తం పార్టీలో టికెట్ల కుంపటి టికెట్లు అమ్ముకుంటున్నారంటూ మంత్రి ఎదుటే వాగ్వాదం జెండా మోసిన నాయకులకు అన్యాయమంటూ ఆశావహుల ఆరోపణలు రసాబాసగా మారిన మంత్రుల సమావేశం..! ఐదు నిముషాల్లో మీటింగ్ క్లోజ్ మంత్రి వివేక్ ఇలాఖాలో మునిసిపల్ ఎన్నికల వేఢీ కాంగ్రెస్‌లో పెరుగుతున్న అసమ్మతి నేతలు కాకతీయ, రామకృష్ణాపూర్ : పట్టణ కాంగ్రెస్ పార్టీలో రాజకీయాలు రోజురోజుకూ మరింత ముదురుతున్నాయి. ఆశావహుల ఆశలను ఆవిరి చేస్తూ కొందరు నేతలు వివాదాలకు తెరలేపుతున్నారనే చర్చలు జోరుగా సాగుతున్నాయి. హస్తం పార్టీలో టికెట్ల కుంపటి నేతల...