చరిత్ర సృష్టించిన వీనస్ విలియమ్స్..
చరిత్ర సృష్టించిన వీనస్ విలియమ్స్.. 45 ఏళ్ల వయసులో ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ జపాన్ క్రీడాకారిణి కిమికో రికార్డ్‌ను బద్దలు కొట్టిన ఘనత కాకతీయ, స్పోర్ట్స్ డెస్క్ : అమెరికా టెన్నిస్ స్టార్ వీనస్ విలియమ్స్ చరిత్ర సృష్టించింది. ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ చరిత్రలోనే సింగిల్స్ ఆడిన అత్యంత పెద్ద వయసున్న మహిళా క్రీడాకారిణిగా నిలిచింది. 45 ఏళ్ల వయసులో ఆమె ఈ టోర్నీ ఆడి ఈ అరుదైన ఘనతను అందుకుంది. ఈ క్రమంలో ఆమె జపాన్‌కు చెందిన కిమికో డేట్...