భూపాలపల్లిని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతాం
భూపాలపల్లిని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతాం అటవీ భూముల రక్షణకు రూ.3 కోట్లతో గోడ నిర్మాణం మహిళా సంఘాలకు రూ.కోటి బ్యాంకు లింకేజీ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ రూ.500 కోట్లతో బైపాస్ రోడ్డు, రూ.664 కోట్లతో భూపాలపల్లి–గూడెప్పాడు రహదారి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు భూపాలపల్లి, కాకతీయ : భూపాలపల్లి మున్సిపాలిటీని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సోమవారం భూపాలపల్లి మున్సిపాలిటీలోని 5, 6, 7, 26వ వార్డుల్లో చేపట్టనున్న అటవీ...