ఆ హీరో చేష్ట‌ల‌తో షాక్ గుర‌య్యా

ఆ హీరో చేష్ట‌ల‌తో షాక్ గుర‌య్యా కాక‌తీయ‌, సినిమా డెస్క్ : టాలీవుడ్‌తో పాటు సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న పూజ హెగ్డే తాజాగా చేసిన వ్యాఖ్యలు సినీ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. తన కెరీర్ ప్రారంభ దశలో ఎదురైన ఒక చేదు అనుభవాన్ని ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించడంతో, ఈ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. ఇంటర్వ్యూలో పూజ హెగ్డే మాట్లాడుతూ... తన కెరీర్ బిగినింగ్‌లోనే ఓ భారీ పాన్ ఇండియా సినిమాలో అవకాశం వచ్చింది. ఆ...