పేదరిక నిర్మూలనలో మహిళలే కీలకం
పేదరిక నిర్మూలనలో మహిళలే కీలకం వడ్డీ లేని రుణాలతో మహిళా సాధికారత కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు రూ.2.88 కోట్ల మెగా చెక్కు పంపిణీ కాకతీయ, కొత్తగూడెం రూరల్ : పేదరిక నిర్మూలనలో మహిళల పాత్ర అత్యంత కీలకమని, మహిళలు ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించినప్పుడే సమాజం సమగ్రంగా అభివృద్ధి చెందుతుందని కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు అన్నారు. సోమవారం కొత్తగూడెం క్లబ్‌లో అట్టహాసంగా నిర్వహించిన రుణాల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని డ్వాక్రా సంఘాల మహిళలకు వడ్డీ లేని రుణాల చెక్కులు...