అక్షయ్ కుమార్‌కు తప్పిన ప్రమాదం

అక్షయ్ కుమార్‌కు తప్పిన ప్రమాదం కాక‌తీయ‌, సినిమా డెస్క్ : బాలీవుడ్​ స్టార్ హీరో అక్షయ్ కుమార్​, ఆయన భార్య ట్వింకిల్ ఖన్నాకు త్రుటిలో పెను రోడ్డు ప్రమాదం తప్పింది. విదేశాల్లో తమ 25వ పెళ్లి వేడుకలు ఘనంగా జరుపుకుని వస్తుండగా అక్షయ్ కాన్వాయ్​పై ఒక ఆటో దూసుకొచ్చింది. దీంతో అక్షయ్‌ ప్రయాణిస్తున్న కారుతోపాటు, ఆయన సెక్యూరిటీ కాన్వాయ్‌లోని కారు పరస్పరం ఢీకొన్నాయి. అందులో ఒక కారు బోల్తా కూడా పడింది. ముంబయిలోని జుహు ప్రాంతంలో సోమవారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. అయితే...