గణిత పోటీల్లో అల్ఫోర్స్ విద్యార్థికి టాప్ ర్యాంక్

గణిత పోటీల్లో అల్ఫోర్స్ విద్యార్థికి టాప్ ర్యాంక్ ఆర్యభట్ట గణిత ఛాలెంజ్‌లో టాప్–100లో స్థానం 9వ తరగతి విద్యార్థి ఏ. గౌతమ్‌కు ఘన సన్మానం కాకతీయ, కరీంనగర్ : అల్ఫోర్స్ ఇ-టెక్నో స్కూల్ విద్యార్థి జాతీయ స్థాయి గణిత పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి పాఠశాలకు కీర్తి తీసుకొచ్చాడు. ఇటీవల నిర్వహించిన జాతీయ స్థాయి ఆర్యభట్ట గణిత ఛాలెంజ్లో 9వ తరగతి విద్యార్థి ఏ. గౌతమ్ దేశవ్యాప్తంగా తొలి 100 మంది విజేతల్లో స్థానం సాధించాడు. ఈ సందర్భంగా కొత్తపల్లిలోని పాఠశాలలో జరిగిన అభినందన...