అనిల్ అరుదైన ఘ‌న‌త‌

అనిల్ అరుదైన ఘ‌న‌త‌ కాక‌తీయ‌, సినిమా డెస్క్ : టాలీవుడ్‌లో ఇప్పుడు అనిల్ రావిపూడి పేరు ఒక సక్సెస్ బ్రాండ్​గా మారిపోయింది. 11 ఏళ్ల కిందట పటాస్​తో మొదలైన ఆయన జర్నీ పరాజయం అనేదే లేకుండా విజయవంతంగా కొనసాగుతోంది. ముఖ్యంగా అనిల్ రావిపూడికి సంక్రాంతి సీజన్ బాగా వర్కౌట్ అవుతోంది. ఆయన ఇప్పటిదాకా తొమ్మిది సినిమాలు తెరకెక్కించారు. అందులో పొంగల్ బరిలో నిలిచిన ప్రతిసారీ హిట్ కొట్టారు. ఈ క్రమంలోనే గతేడాది విక్టరీ వెంకటేశ్ హీరోగా 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాతో బరిలో నిలిచారు. ఈ...