విరాట్​, రోహిత్​కు బీసీసీఐ షాక్

విరాట్​, రోహిత్​కు బీసీసీఐ షాక్ ఏ ప్ల‌స్‌ గ్రేడ్​ రద్దు బీ కేటగిరీలోకి రో-కో ! సెంట్రల్ కాంట్రాక్ట్​లో కీలక మార్పుల‌కు ప్లాన్ఏ ర్యాకింగ్స్‌​ రద్దు చేసేలా ప్రతిపాదనలు కాక‌తీయ‌, స్పోర్ట్స్ డెస్క్ : ప్లేయర్ల వార్షిక సెంట్రల్ కాంట్రాక్ట్​ విధానంలో కీలక మార్పులు తీసుకొచ్చేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. కొత్త విధానంలో 'ఏ+' గ్రేడ్‌ను పూర్తిగా రద్దు చేసే అవకాశం ఉన్నట్లుగా సమాచారం. ఈ మార్పులు అమల్లోకి వస్తే టీమ్​ఇండియా స్టార్​ ప్లేయర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ...