తెలంగాణ రైజింగ్’లో భాగస్వామ్యం అవ్వండి!

తెలంగాణ రైజింగ్’లో భాగస్వామ్యం అవ్వండి! డావోస్ వేదికగా గ్లోబల్ ఇన్వెస్టర్లకు శ్రీధర్ బాబు పిలుపు 2047 నాటికి దేశ జీడీపీలో తెలంగాణ వాటా 10% లక్ష్యం పరిశ్రమలకు అనుకూల పాలసీలు… అపార అవకాశాలు పెట్టుబడులు–ఉపాధే లక్ష్యం ‘ఇండియా పెవిలియన్’ ప్రారంభంలో ఆహ్వానం దావోస్ : ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్‌గా నిలిచిన తెలంగాణలో పెట్టుబడులు పెట్టి ‘తెలంగాణ రైజింగ్’లో భాగస్వాములు కావాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గ్లోబల్ పారిశ్రామికవేత్తలను ఆహ్వానించారు. వరల్డ్...