పురపాలక ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి
పురపాలక ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి షెడ్యూల్ విడుదలకు ఎన్నికల సంఘం సన్నాహాలు క్రిటికల్ కేంద్రాల్లో కట్టుదిట్టమైన భద్రత వెబ్‌కాస్టింగ్, సీసీ కెమెరాలు తప్పనిసరి రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ ఐ. రాణి కుముదిని వీడియో కాన్ఫరెన్స్‌లో అధికారులకు స్పష్టమైన ఆదేశాలు కాకతీయ, కరీంనగర్ : పురపాలక ఎన్నికల నిర్వహణకు జిల్లాలు పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ ఐ. రాణి కుముదిని అధికారులను ఆదేశించారు. మంగళవారం ఉమ్మడి కరీంనగర్ జిల్లా కలెక్టర్లతో మున్సిపల్ ఎన్నికల సన్నద్ధతపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆమె...