లక్ష విలువైన నల్లబెల్లం పట్టివేత
లక్ష విలువైన నల్లబెల్లం పట్టివేత ఒకరు అరెస్ట్… మరో వ్యక్తి పరారీ ద్విచక్రవాహనం, సెల్‌ఫోన్ స్వాధీనం కాకతీయ, కూసుమంచి : కూసుమంచి మండలం మంగళితండా పరిధిలో నేలకొండపల్లి ఎక్సైజ్ పోలీసులు నిర్వహించిన రూట్ వాచ్‌లో అక్రమ నల్లబెల్లం రవాణా వ్యవహారం వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన గుగులోత్ శివ అనే వ్యక్తి వద్ద నుంచి 150 కిలోల నల్లబెల్లం, 5 కిలోల పట్టికను పోలీసులు పట్టుకున్నారు. వీటి విలువ సుమారు లక్ష రూపాయలు ఉంటుందని ఎక్సైజ్ అధికారులు తెలిపారు. నల్లబెల్లాన్ని అక్రమంగా తరలిస్తున్న గుగులోత్...