బీఆర్‌ఎస్–కాంగ్రెస్ పార్టీలు కుమ్మక్కు
బీఆర్‌ఎస్–కాంగ్రెస్ పార్టీలు కుమ్మక్కు నర్సంపేటలో రెండు పార్టీల దోపిడీ ఒప్పందం మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి అవకాశమివ్వాలి బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి డా. గోగుల రాణా ప్రతాప్ రెడ్డి కాకతీయ, నర్సంపేట : బీఆర్‌ఎస్ పాలనలో జరిగిన అవినీతిపై విమర్శలు చేస్తూనే, ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే బాటలో దోపిడీకి పాల్పడుతోందని కాంగ్రెస్ నాయకులే బహిరంగంగా అంగీకరిస్తున్నారని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి డా. గోగుల రాణా ప్రతాప్ రెడ్డి ఆరోపించారు. మంగళవారం భారతీయ జనతా పార్టీ నియోజకవర్గ కార్యాలయంలో...