సింగరేణిలో బొగ్గు కుంభకోణం

సింగరేణిలో బొగ్గు కుంభకోణం సీబీఐతో ద‌ర్యాప్తు చేయిస్తే అనేక అక్ర‌మాలు వెలుగులోకి రేవంత్–బామ్మర్ది సృజన్ పాత్రపై ఆరోపణలు టెండర్ నిబంధనల మార్పుతో వేల కోట్ల నష్టం అంతర్గత విచారణ సరిపోదు… సీబీఐకే అప్పగించాలి దర్యాప్తు కోరుతూ కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డికి హ‌రీష్‌రావు లేఖ‌ సిట్‌కు వెళ్లే ముందే మీడియా సాక్షిగా లేఖ విడుదల కాకతీయ, తెలంగాణ బ్యూరో : సింగరేణి బొగ్గు టెండర్ల వ్యవహారంలో భారీ అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ, మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ శాసనసభాపక్ష ఉపనేత టి....