కార్పొరేట్ శక్తులు డెమోక్రసీకి సవాల్!

కార్పొరేట్ శక్తులు డెమోక్రసీకి సవాల్! ఫాసిజానికి వ్యతిరేకంగా ఐక్య పోరాటం అవసరం మత సెంటిమెంట్‌తో ఆర్థిక–సామాజిక అంశాలపై నుంచి దృష్టి మళ్లింపు పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి కార్పొరేట్ ఛాలెంజ్ వామపక్షాల ఐక్యతతోనే అడ్డుకట్ట తెలంగాణ సాయుధ పోరాటం ప్రపంచానికి సందేశం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు సీపీఐ శతవసంతాల సందర్భంగా నిర్వహించిన జాతీయ సెమినార్‌లో ప్రసంగం కాక‌తీయ‌, ఖమ్మం ప్ర‌తినిధి : మతం అనే సెంటిమెంట్‌ను ఆయుధంగా మార్చుకుని దేశంలోని ఆర్థిక, సామాజిక అంశాలను తప్పుదోవ పట్టిస్తూ కార్పొరేట్, ఫాసిస్టు శక్తులు పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి...