బంగ్లాదేశ్‌కు డెడ్‌లైన్‌

బంగ్లాదేశ్‌కు డెడ్‌లైన్‌ ఈనెల 21లోపు తుది నిర్ణయాన్ని తెల‌పాలి లేదంటే ప్రత్యామ్నాయాలు ఉన్నాయ్ ఐసీసీ అల్టిమేటం కాక‌తీయ‌, స్పోర్ట్స్ డెస్క్ : వచ్చే నెల నుంచి జరగనున్న టీ- 20 ప్రపంచ కప్‌లో పాల్గొనడంపై బంగ్లాదేశ్‌కు ఐసీసీ డెడ్‌లైన్ విధించినట్లుగా తెలుస్తోంది. ఈనెల 21లోపు తుది నిర్ణయాన్ని తెలపాలని బంగ్లా క్రికెట్‌ బోర్డుకు ఐసీసీ తెలియజేసినట్లు సమాచారం. మెగాటోర్నీకి చాలా తక్కువ సమయమున్న నేపథ్యంలో వేదికల తరలింపు సాధ్యం కాదని బీసీబీకి ఐసీసీ తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది టీ20 వరల్డ్‌ కప్...