యూత్ ఐడియాథాన్‌లో డీపీఎస్ విద్యార్థుల ప్రతిభ
యూత్ ఐడియాథాన్‌లో డీపీఎస్ విద్యార్థుల ప్రతిభ రైతుల కోసం ‘ఫామ్ లింక్’ యాప్ అభివృద్ధి ఏఐతో వ్యవసాయ మార్కెటింగ్‌కు కొత్త దారి వినూత్న ఆలోచనలకు ఐఐటీ ఢిల్లీలో ప్రశంసలు కాకతీయ , హన్మకొండ : పెండ్యాలలోని డీపీఎస్ వరంగల్ విద్యార్థులు ప్రతిష్టాత్మక యూత్ ఐడియాథాన్ కార్యక్రమంలో తమ సృజనాత్మకతను చాటుకున్నారు. ఆదివారం ఐఐటీ ఢిల్లీలో థింక్ స్టార్టప్–సీబీఎస్‌ఈ సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో పాల్గొని పాఠశాలకు గర్వకారణంగా నిలిచారని చైర్మన్ వి. రవి కిరణ్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఐడియాథాన్‌లో విద్యార్థులు...