కాంగ్రెస్–బీజేపీల వైఫల్యాలపై పోరాటం
కాంగ్రెస్–బీజేపీల వైఫల్యాలపై పోరాటం కరీంనగర్‌ను అభివృద్ధి చేసిన బీఆర్ఎస్‌కే ప్రజలు పట్టం అభ్యర్థులు దొరకని పార్టీలే విమర్శలు చేస్తున్నాయి బీఆర్ఎస్ కరీంనగర్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ నగర సమగ్రాభివృద్ధే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ పనిచేస్తోందని, రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో అభివృద్ధే నినాదంగా ప్రజల్లోకి వెళ్తామని బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ స్పష్టం చేశారు. మంగళవారం కరీంనగర్‌లో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్, బీజేపీల పాలనా వైఫల్యాలను ఎండగట్టారు. మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయడానికి అభ్యర్థులు...