ఉచిత వైద్య సేవలు అభినందనీయం
ఉచిత వైద్య సేవలు అభినందనీయం ఉచిత మెడికల్ క్యాంపులో పాల్గొన్న డిప్యూటీ సీఎం కృష్ణరాజు కుటుంబ సేవాభావానికి ప్రశంసలు కాకతీయ, ఖమ్మం : షుగర్ వ్యాధిగ్రస్తులకు లండన్ నుంచి ప్రత్యేక వైద్యులు వచ్చి ఉచితంగా వైద్య సేవలు అందించడం గొప్ప అవకాశమని రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. మంగళవారం మధిర పట్టణంలో యూకే స్వచ్ఛంద సంస్థ, కృష్ణరాజు కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో కృష్ణంరాజు జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. షుగర్ వ్యాధిగ్రస్తులకు...