భూ భారతితో ప్రజలకు నరకం

భూ భారతితో ప్రజలకు నరకం భూ స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించ‌ని రేవంత్ స‌ర్కారు ఏళ్ల త‌ర‌బ‌డిగా ప‌రిష్కారం కాక‌పోవ‌డంతో ర‌క్త‌సంబంధాలు తెగుతున్నాయి లక్షల మంది బాధ… ప్రభుత్వానికి ప‌ట్ట‌డం లేదు ప‌రిష్క‌రించామ‌ని ప్ర‌భుత్వం చెబుతుంటే 70 లక్షల దరఖాస్తులెందుకు..? ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్ ఘాటు వ్యాఖ్య‌లు కాకతీయ, హైదరాబాద్ : భూ భారతితో ప్రజలకు నరకం క‌నిపిస్తోంద‌ని మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్ తీవ్రస్థాయిలో విమర్శించారు. ధ‌ర‌ణిని విమ‌ర్శించి కొత్త చ‌ట్టం తీసుకువ‌చ్చిన రేవంత్ స‌ర్కారు అమ‌లులో విఫ‌ల‌మ‌వుతోంద‌ని అన్నారు. భూ సమస్యలకు అసలు...