మహిళలందరికీ ఇందిరమ్మ చీరలు

మహిళలందరికీ ఇందిరమ్మ చీరలు స్వయం సహాయక సంఘాల్లో చేరితే మరిన్ని ఆర్థిక లాభాలు ఏడాదిలో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పూర్తి చేస్తాం పట్టణాన్ని శుభ్ర నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కాకతీయ, ఖమ్మం : స్వయం సహాయక సంఘాల మహిళలకే పరిమితం కాకుండా అర్హులైన మహిళలందరికీ ఇందిరమ్మ చీరల పంపిణీ జరుగుతుందని రాష్ట్ర డిప్యూటీ సీఎం, ఆర్థిక, ప్రణాళిక, ఇంధన శాఖల మంత్రివర్యులు భట్టి విక్రమార్క మల్లు స్పష్టం చేశారు. మంగళవారం మధిర మున్సిపాలిటీ పరిధిలోని జిలుగుమాడు డివిజన్‌లో ఆయన చీరల...