పార్క్ లను పరిశుభ్రంగా ఉంచండి

పార్క్ లను పరిశుభ్రంగా ఉంచండి బల్దియా కమిషనర్ చాహాత్ బాజ్ పాయ్ వరంగల్ పరిధిలోని పార్క్ లలో క్షేత్ర స్థాయి పరిశీలనలు సిఎన్ డి వ్యర్థాలు తొలగించనందుకు గృహ యజమానికి పెనాల్టీ కాకతీయ, వరంగల్ : పార్క్ లు పరిశుభ్రంగా ఉంచాలని బల్దియా కమిషనర్ చాహాత్ బాజ్ పాయ్ హార్టికల్టర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం వరంగల్ పరిధిలోని డాక్టర్స్ కాలనీ పార్క్, టెలికాం పార్క్, క్రిస్టియన్ కాలనీ పార్క్, టి ఆర్ టి పార్క్ లను కమిషనర్ ప్రత్యక్షంగా పరిశీలించి అధికారులకు తగు సూచనలు...