వ్యక్తిగత విమర్శలు సిగ్గుచేటు
వ్యక్తిగత విమర్శలు సిగ్గుచేటు అధికార దాహంతో హద్దులు దాటుతున్నారు రానున్న రోజుల్లో ప్రజలే గుణపాఠం చెబుతారు నర్సంపేట మాజీ ఎమ్మెల్యేపై విమర్శలు ఖండనీయం కాంగ్రెస్ నాయకులు బేషరతుగా క్షమాపణ చెప్పాలి వరంగల్ జిల్లా మాజీ జడ్పీ వైస్ ఛైర్మెన్ ఆకుల శ్రీనివాస్ కాకతీయ, దుగ్గొండి : రాజకీయాల్లో విలువలు, నైతికత రోజు రోజుకూ క్షీణిస్తున్నాయని, ప్రజాస్వామ్య హోదాకు తగ్గట్లుగా విమర్శలు చేయాలి గానీ వ్యక్తిగత స్థాయికి దిగజారడం సిగ్గుచేటని వరంగల్ జిల్లా పరిషత్ మాజీ జడ్పీ వైస్ ఛైర్మెన్ ఆకుల శ్రీనివాస్ అన్నారు. మంగళవారం...