జూనియర్ అసిస్టెంట్లకు ప్రొహిబిషన్ డిక్లరేషన్
జూనియర్ అసిస్టెంట్లకు ప్రొహిబిషన్ డిక్లరేషన్ వరంగల్ జిల్లా ఉద్యోగుల్లో ఉత్సాహం జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డికి కృతజ్ఞతలు కాకతీయ, వరంగల్ ప్రతినిధి : వరంగల్ జిల్లా జూనియర్ అసిస్టెంట్ల ప్రొబేషన్ డిక్లేరేషన్‌కు కృషి చేసిన ఉద్యోగ జాయింట్ యాక్షన్ కమిటీ (జెఏసి) చైర్మన్, టీజీఆర్‌ఎస్‌ఏ గౌరవ అధ్యక్షుడు *లచ్చిరెడ్డి*కు వరంగల్ జిల్లా జేఏసీ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా లచ్చిరెడ్డి స్పందిస్తూ, తెలంగాణ ఇంక్రిమెంట్‌ను కూడా త్వరలోనే అందేలా చర్యలు తీసుకుంటామని, దీనికి సంబంధించిన జీఓను సాధించేందుకు తన వంతు కృషి చేస్తానని హామీ...