విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో ప్రజా బాట
విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో ప్రజా బాట గట్లకుంటలో రైతులతో నేరుగా చర్చ లైన్లు, మీటర్లు, అగ్రికల్చర్ సర్వీసులపై ఫిర్యాదుల స్వీకరణ కాకతీయ, పెద్దవంగర : మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలంలోని గట్లకుంట గ్రామంలో విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో ‘ప్రజా బాట’ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఈ రమేష్ పాల్గొని రైతులతో నేరుగా మాట్లాడారు. లూజు లైన్లు, మిడిల్ పోల్స్, లైన్ ఎక్స్టెన్షన్, మీటర్లు, అగ్రికల్చర్ సర్వీసులకు సంబంధించిన సమస్యలను రైతుల నుంచి తెలుసుకున్నారు. విద్యుత్ లైన్లపై ఉన్న ఇబ్బందులను రైతులు అధికారుల దృష్టికి...